piece
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, of fragment తునక, తుండు, చెక్క, బద్ద, పేడు, ముక్క.
- a core of an orange or jack fruit & c.
- తొల, తొన.
- he moved a piece at chess or at draftsవొక కాయను ఆడినాడు.
- a piece wood మాను, తుండు.
- a piece of cloth తాను, తుండు గుడ్డ.
- the custom levied on piece goods గుడ్డలకు తీసిన సుంకము.
- the piece of cloth came off అతుకు వీడిపోయినది.
- a piece of ground కొంత నేల.
- a piece sugar cane చెరుకుతుంట.
- a piece of flesh మాంస ఖండము.
- a piece of silver వెండి కడ్డి, వెండి నాణెము,రూపాయ మొదలైనది.
- a piece of pure silver వూదు వెండిబిళ్ళ.
- a piece of gold బంగారుకడ్డి, బంగారు నాణెము, మోహరీ మొదలైనది.
- he cut it in piece s తునకలు తునకలుగాకోసినాడు.
- he put them in piece by piece వొకొక తునకగా లోగా వేసినాడు.
- it went to piecesతునకలు తునకలైనది.
- this is just of a piece with their conduct వాండ్ల కడమపనులతోటి పాటు యిదిన్ని వెర్రిగా వున్నది.
- it is all of a piece అది అంతా వొకటే మచ్చుగావున్నది.
- In some phrases the word piece is left untranslated; a piece of waterకొలను, చెరువు, మడుగు.
- a piece of injustice అన్యాయము.
- a piece of money or coinరూకలు.
- a piece of paper కాకితము, కొంచెము కాకితము.
- a piece of furniture మేజా, బల్ల,కురిచి, మంచము, పెట్టె మొదలైనవి.
- a piece of plate వెండి పాత్ర, బంగారు పాత్ర.
- this is a piece of wit యిది వొక చమత్కారము.
- this is a piece of folly యిది వొక వెర్రిపని.
- he made a piece great piece of work about this యిందున గురించి నిండా దడబిడలుచేసినాడు.
- a fowling piece వేట తుపాకి.
- a piece of artillery ఫిరంగి.
- they fired he piecesఫిరంగులు కాల్చిరి, తుపాకులు కాల్చిరి.
- a field piece చిన్న ఫిరంగి.
- a wall piece పెద్ద ఫిరంగి.
- fine piece or a fine piece of painting దివ్యమైనచిత్రము, పఠము.
- a sea piece సముద్రమును వ్రాసివుండే పఠము.
- a battle piece యుద్ధపఠము.
- a piece of poetry కవిత్వము,కావ్యము.
- they played five pieces of music అయిదు రాగాలు పాడినారు.
- a piece of eightకరుకు వరహా.
- she is a foolish piece ( a word of slight for a woman ) అది వొక వెర్రి ముఖము.
- he spent much money on pieces వాడు ముండల వ్రయము నిండాచేసినాడు.
- head piece బొమిడికము, యినుప కుళ్లాయి.
- tail piece చిన్న పఠము, అనగా బొమ్మ.
నామవాచకం, s, a piece of money.(dele లు.) `A Broad piece was a coin worth about one pagoda. $ 0.8.11.8 షిల్లింగులు 11 పెన్సులు, అనగా రూ 34.
- ( a moidore is $ 1, 6.) 1 పవును 6 షిల్లింగులు, అనగా రూ 13.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్��ెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).