brother
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, తోడబుట్టినవాడు, సహోదరుడు.
- elder brother అన్న.
- younger brother తమ్ముడు.
- half brother తల్లివొకతె తండ్రులు వేరైన సహోదరులు, తండ్రి వొకడు తల్లులు వేరైన సహోదరులు.
- he consulted with his brother workmen తన తోటి పాటి పనివాండ్లతో యోచించినాడు.
- My brotherservants నా తోటిపాటి పనివాండ్లు, నా సరి వుద్యోగస్థులు. "Anattorney cannot live but by excluding from his confidence his brother attorney" (Sumati) కరణము తనసరికరణము, మరి నమ్మకమర్మమీకమనవలె సుమతీః
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).