Jump to content

adjourn

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, మరి ఒక వేళ జరిగిస్తామని తత్కాలానికి నిలుపుట, నిలిపిపెట్టుట.

  • they adjourned from the house to the market ఆ యింట్లో చాలించి అంగట్లోపోయికూర్చుని జరిగించినారు.
  • this debate was adjourned to the next day యీప్రసంగమును మరునాడు జరిగిస్తామని నాటి దినానికి నిలిపినారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=adjourn&oldid=922551" నుండి వెలికితీశారు