green
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, ఆకుపచ్చ, పసరిక పొలము, పసరిక బయలు.
- a washing green చాకిరేవు.
- greens మానికూరలు, కూరాకు.
- country greens తోటకూర.
విశేషణం, ఆకుపచ్చైన, పచ్చని, హరితవర్ణమైన.
- or raw, unripe పచ్చికాయగావుండే, లేత, అపక్వమైన.
- green fruit కాయలు.
- a green cocoanut లేక టెంకాయ, యెళనీరుకాయ.
- a green wound పచ్చిగాయము.
- he was then a green boy అప్పుడు వట్టి పసివాడు.
- a girl of green age పసిపిల్ల, లేత పడుచు.
- his was a green old age యేండ్లుచెల్లినప్పటికిన్ని దృఢముగావుండినాడు.
- green wood పచ్చికర్ర.
- a green goose పిల్లబాతు, వట్టిపిచ్చివాడు.
- green eyed పిల్లికండ్లుగల.
- the green eyed monster (or jealousy) జారత్వశంక, వ్యభిచార అనుమానము.
- green vitriol అన్నభేది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).